జూలై 13, 2018
కథల పోటీ ఫలితాలు – RGB infotain
వసుధ ఎన్విరో వారి సౌజన్యంతో … RGB infotain ఉగాది – 2018 సందర్భంగా నిర్వహించిన కధల పోటీ విజేతలను ప్రకటిస్తున్నాం….
ప్రధమ , ద్వితీయ , తృతీయ స్థానాలలో నిలిచిన కథలు .
1. దీపం జ్యోతీ – కన్నెగంటి అనసూయ
2. గురుదక్షిణ – నామని సుజన దేవి
3. చిగురిస్తున్న జీవితం- దొండపాటి కృష్ణ
విజేతలకు ప్రత్యేక అభినందనలు.
ప్రత్యేక బహుమతులు పొందిన కధలు
4. ఆత్మవిశ్వాసం – దినవహి సత్యవతి
5. అపరాజిత – ఉమాదేవి అద్దేపల్లి
6. అమ్మకి తోడూ – S.ఇందిరా రావు
మా ప్రయత్నానికి సహకరించిన సాహితీ మిత్రులకు అభినందనలు. భవిష్యత్తులో మేము నిర్వహించబోయే సాహితీ కార్యక్రమాలనూ ఆదరిస్తారని , ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. విభాగాల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన కథలను మా వెబ్ సైటులో (www.rgbinfotain.com) ఉంచుతున్నాం…. త్వరలో మిగతా కధలూ అందుబాటులో ఉంచుతాం …..
సహకరించిన న్యాయ నిర్ణేతలకూ, రచయితలకూ , ముఖపుస్తక మిత్ర బృందానికీ , మా హితులూ , శ్రేయోభిలాషులందరికీ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు.
RGB Infotain
Leave a Reply