జూలై 23, 2018
ఆహ్వానం
!! కవితా సంకలన ప్రకటన !!
తెలగాణ సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో దాసరి శాంతకుమారి సంపాదకత్వంలో కాళన్న యాదిలో కవితా సంకలనం ముద్రించదలిచాము..
పద్మభూషణ్ శ్రీ కాళోజీ నారాయణజయంతి ఉత్సవాలను 9 సెప్టెంబర్ 2018 పురస్కరించుకొని కాళోజి ఆలోచనలు, ఆశయాలు, ఆవేదనలు, భాషపైన ప్రేమ,జాతిపైన తన దృక్పథాన్ని ప్రజాక్షేత్రంలో పయనించిన తన జీవనయానం ….అక్షరరూపంలో భావితరాలకు సందేశాత్మకమైన కవితా సంకలనంగా ఆవిష్కరించదలిచాము. కవులందరూ కవితలతో భాగస్వాములు అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము .
25లైన్లు మించకుండా ఆగష్టు5 లోపు వాట్సాప్ (శాంతకుమారి) 9652483644 ద్వారా పంపించాల్సిందిగా తెలియజేస్తున్నాము.
గౌరవ సంపాదకులు
పొట్లూరి హరికృష్ణ
9 00 00 66 88 9
సంపాదకులు :
దాసరి శాంతకుమారి
9652483644
Leave a Reply