వసుంధర అక్షరజాలం

ఆహ్వానం

!! కవితా సంకలన ప్రకటన !!

తెలగాణ సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో దాసరి శాంతకుమారి సంపాదకత్వంలో  కాళన్న యాదిలో కవితా సంకలనం ముద్రించదలిచాము..

పద్మభూషణ్ శ్రీ కాళోజీ నారాయణజయంతి ఉత్సవాలను 9 సెప్టెంబర్ 2018 పురస్కరించుకొని  కాళోజి ఆలోచనలు, ఆశయాలు, ఆవేదనలు, భాషపైన  ప్రేమ,జాతిపైన  తన దృక్పథాన్ని ప్రజాక్షేత్రంలో పయనించిన తన జీవనయానం ….అక్షరరూపంలో భావితరాలకు సందేశాత్మకమైన కవితా సంకలనంగా ఆవిష్కరించదలిచాము. కవులందరూ కవితలతో భాగస్వాములు అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము .

25లైన్లు మించకుండా  ఆగష్టు5 లోపు వాట్సాప్ (శాంతకుమారి) 9652483644 ద్వారా పంపించాల్సిందిగా  తెలియజేస్తున్నాము.

గౌరవ సంపాదకులు
పొట్లూరి హరికృష్ణ
9 00 00 66 88 9

సంపాదకులు :
దాసరి శాంతకుమారి
9652483644

Exit mobile version