సెప్టెంబర్ 21, 2018

భద్రాద్రి బాలోత్సవం – 2018

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized at 6:53 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

bhadradri balotsavam

భద్రాద్రి బాలోత్సవం-2018💈

🎆ఆహ్వానం🎆

ప్రముఖఆధ్యాత్మికకేంద్రం”భద్రాద్రి-రామయ్య”సన్నిధిలొ –
జాతీయస్థాయితెలుగుబాలల పండుగకు శ్రీకారం చుట్టబడింది,
2018 నవంబరు 9, 10, 11, తేదీలలొ మూడురోజుల పాటుజరిగే ఈ సంబరాల్లో – –
సబ్ జూనియర్స్ (4వ తరగతి వరకు), జూనియర్స్ (5,6,7,తరగతులు), సీనియర్స్(8,9,10తరగతులు)విద్యార్దులకు మొత్తం 43అంశాలలొపోటీలువుంటాయి, పిల్లల్లోనిప్రతిభకుపట్టాభిషేకం చేసి ప్రోత్సహించే ఈ మహాక్రతువుకు మనదేశంలోని వివిధరాష్ట్రాలలొగల తెలుగుపిల్లలకు ఇదేమాఅక్షరఆహ్వానం,
ప్రవేశాలకుచివరితేది: 31అక్టోబరు2018,
పూర్తివివరాలకు: –
ఎన్.సిహెచ్,చక్రవర్తి
కన్వీనర్-భద్రాద్రిబాలోత్సవం,
సెల్ నం; 9399958068,
6304979854,
ఫోన్; 08743- 231713.

Leave a Reply

%d bloggers like this: