సెప్టెంబర్ 22, 2018
జాగృతి వారపత్రిక
చక్కని రచనలను అందిస్తూ, ప్రతి ఏటా పోటీలను నిర్వహిస్తూ – తెలుగు కథకు మంచి వేదికగా ఉంటున్న జాగృతి వారపత్రికను అంతర్జాలంలో చదవాలనుకుంటున్నారా?
ఇటీవలి కొన్ని సంచికలకు ఇక్కడ లంకెలు ఇస్తున్నాం.
డిసెంబర్ 31 2018 (ఇందులో ప్రోత్సాహక బహుమతి కథ కొడుకులాంటి వాడు ఉంది)
డిసెంబర్ 24 2018 (ఇందులో ప్రోత్సాహక బహుమతి కథ ‘కళింగ పౌరుషం’ ఉంది)
డిసెంబర్ 10 2018(ఇందులో ప్రోత్సాహక బహుమతి కథ ‘కేలిక’ ఉంది)
నవంబర్ 19 2018 (ఇందులో తృతీయ బహుమతి కథ ఉంది) నవంబర్ 26 2018 (ఇందులో ప్రోత్సాహక బహుమతి కథ ‘జీవితమే సఫలం’ ఉంది)
దీపావళి ప్రత్యేక సంచిక 2018 (ఇందులో బహుమతి కథలు ఉన్నాయి)
అక్టోబర్ 22, 2018 (ఇందులో పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ కథ ఉంది. తప్పక చదవండి)
Leave a Reply