సెప్టెంబర్ 25, 2018

గురజాడకు నివాళి

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 6:25 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

gurajada sp 3

gurajada sp gurajada sp 1gurajada sp 2

2 వ్యాఖ్యలు »

 1. విన్నకోట నరసింహారావు said,

  నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ గారి జయంతి రోజున పలు చోట్ల సంస్మరణసభలు నిర్వహించి మహత్తరమైన పని చేశారు 👏. ఎంతో సంతోషించతగ్గది.

  అలాగే నవంబర్ 30 వారి వర్ధంతి రోజున కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తాను.

 2. Zilebi said,

  హమ్మయ్య గురజాడ ను తలచుకున్నారు అదే సంతోషం.

  ఈ మధ్య ఓ పెద్దాయన గురజాడ జన్మ దినాన ఎవరూ తలచుకోలేదే బ్లాగ్ లోకమ్ లో అని వాపోయేరు. ఆయన కొంత సంతోష పడి పోతారని ఆశిస్తా

  మీకు అభినందనలతో

  జిలేబి


Leave a Reply

%d bloggers like this: