సెప్టెంబర్ 25, 2018

టీచర్ చెప్పిన కథలు – పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, Uncategorized at 6:02 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

సాహితీ మిత్రులందరికీ స్వాగతం . రేపు …..టీచర్ చెప్పిన కథలు ….. పుస్తక ఆవిష్కరణ. పిల్లల పుస్తకం కాదు… పిల్లల మనస్తత్వం గురించి , నేటి విద్యావ్యవస్థ గురించి , కార్పొరేట్ కళాశాలల దోపిడీ గురించి రాసిన కథలివి. ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ , కవర్ పేజీ : యెనికపాటి కరుణాకర్. రచయిత : డా.ఎం.హరికిషన్ – 9441032212 , వెల: 70 రూ.. ,అన్ని ప్రజాశక్తి బ్రాంచీలలో లభ్యమగును.

book teacher

Leave a Reply

%d bloggers like this: