అక్టోబర్ 4, 2018

కథలు, కవితల పోటీ – శాక్రమెంటో తెలుగు సంఘం

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized at 9:01 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

2 వ్యాఖ్యలు »

 1. TAGS said,

  తెలుగు భాషాభిమానులకు నమస్కారం.

  శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలోతలపెట్టిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ” లో పాల్గొనవలసినదిగా ప్రవాసులందరికీ ఇదే మా ఆహ్వానం. అనువాద కథ రచనా విభాగం 18 ఏండ్ల లోపు ప్రవాస యువ రచయితలకు ప్రత్యేకం. TAGS రచనల పోటీ సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోవలసినదిగా మా విజ్ఞప్తి. మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 20, 2019.

  TAGS ఆధ్యర్యంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ” సమాచారం ఈ క్రింది FACEBOOK లింకు లో ఉంచబడినది.
  https://www.facebook.com/SacTelugu/posts/2551135461611062

  భవదీయులు,
  శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
  Telugu Association Of Greater Sacramento (TAGS)
  Post Box: 1666
  Folsom, CA-95763, USA
  Website:http://sactelugu.org
  Facebook: TAGS (Telugu Association of Greater Sacramento)

 2. TAGS Team said,

  We invite all Telugu NRIs to participate in TAGS Kadha, Kavitha Contest. For more details visit: https://tinyurl.com/tagscontest


Leave a Reply

%d bloggers like this: