అక్టోబర్ 17, 2018

ఏకాకి నవల కావాలి

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 6:37 సా. by వసుంధర

ప్రముఖ రచయిత ధనికొండ హనుమంతరావు సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి ‘ఏకాకి’ నవల గురించి ఎవరైనా వివరాలు ఇవ్వగలరా?

Leave a Reply

%d bloggers like this: