“నాకు వివాహ విధి గురించిన ఒక ముఖ్యమైన సందేహం ఉంది. మొత్తం వివాహ విధిలో శుభముహూర్తం ఎందువల్ల మఖ్యమైనది? వధూవరులు సరిగ్గా ఆ ముహూర్తానికి చెయ్యాల్సిన అతి ముఖ్యమైనది ఏమిటి? నేను తలమీద జిలకర బెల్లం పెట్టటం అని ఆనుకుంటున్నాను – అది సరైనదేనా?” అని నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడ పెద్దలు చెప్పిన సానుకూలమైన జవాబు ఇది, “అవును, మంగళ సూత్ర ధారణ కంటే ముఖ్యమైన ఘట్టం జీర్ణ+ గూడ మిశ్రమాన్ని ఒకరి బ్రహ్మ రంద్రము పైన మరి ఒకరు పెట్టడం.గుడా =మధుర పదార్థము, జీర్ణ= ఓగురు, చేదు పదార్థము.గుడా మధురమైన పరమాత్మ తత్వానికి ప్రతీక, జీర్ణ =సంసారానికి కారణం అయిన జీవాత్మ కు ప్రతీక. జీవాత్మ పరమాత్మ కలయికయే విశ్వ సంసారం.మానవునిలో బ్రహ్మ రంద్రంలో పరమాత్మ స్థిరంగా ఉంటారు. వివాహం అనే ప్రక్రియ ద్వారా ఆయన్ని చేరుకొని మోక్షం పొందాల్సిన అవసరం ఉంది. ” – శుభం!
Haribabu Suraneni said,
అక్టోబర్ 25, 2018 at 4:43 సా.

వసుంధర said,
అక్టోబర్ 26, 2018 at 7:10 సా.
చక్కని వివరణతో తగిన లంకెను అందించాఉ. ధన్యవాదాలు.