నవంబర్ 17, 2018

పాడుతా తీయగా – ఓ శంకరాభరణం

Posted in సంగీత సమాచారం, Uncategorized at 7:45 సా. by వసుంధర

సంగీతం అజరామరం. శతాబ్దాలు గడిచినా అది ఒక తరంనుంచి మరో తరానికి వారసత్వంగా అందుతూ కొనసాగుతుంది. ఈ విశేషాన్ని అద్భుతం దృశ్యకావ్యంగా మలచారు కళాతపస్వి కె. విశ్వనాథ్. అదే శంకరాభరణం.

ఆ విశేషాన్ని ఆచరణలో పెడుతూ తెలుగు సంగీతంలోని లాలిత్యాన్ని, మృదుత్వాన్ని, లోతుల్ని – భాషోచ్చారణలతో సహా భావి తరాలకు అందజేయడంలో తన వంతు కృషి చేస్తున్న మరో శంకరాభరణం – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అపూర్వ నిర్వహణలో – ఈటివి ఉత్తమాభిరుచికి నిదర్శనంగా – కొనసాగుతున్న కార్యక్రమం పాడుతా తీయగా.

మచ్చుకి ఇటీవల పాడుతా తీయగా కార్యక్రమం మెగా ఫైనల్సులో – 12, ఆ లోపు పిల్లలు పాల్గొన్న ఈ రెండు ఎపిసోడ్సుకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

నవంబర్ 4 2018   నవంబర్ 11 2018

 

Leave a Reply

%d bloggers like this: