డిసెంబర్ 2, 2018

డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి జయంత్యుత్సవం

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 12:50 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

gurajada jayatyutsavam

2 వ్యాఖ్యలు »

  1. విన్నకోట నరసింహారావు said,

    పైనిచ్చిన ఆహ్వానపత్రికలో “డా॥ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారి జయంతోత్సవం” అని ఉంది. ఈ టపా హెడ్డింగులోనేమో “గురజాడ జయంత్యుత్సవం” అన్నారు. మొన్న సెప్టెంబరులోనేగా గురజాడ వారి జయంతి జరిగింది. సవరించమని మనవి.
    (గురజాడ అప్పారావు గారి జయంతి సెప్టెంబర్ 21, వర్థంతి నవంబర్ 30)

    • పొరపాటును మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. టపాను సవరించడం జరిగింది.


Leave a Reply

%d bloggers like this: