డిసెంబర్ 9, 2018

పాఠశాలల తెలుగు పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized at 9:19 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

మాథ్స్ / సైన్స్ కి ఒలింపియాడ్ లు ఉన్నప్పుడు తెలుగుకి ఎందుకు లేదు?

ఈ సందేహంలో నుంచి పుట్టినదే

సి పీ బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ – 2018

ఈ పోటీ ప్రత్యేకత ఏంటంటే, ఇది పాఠశాలల మధ్య పోటీ.
పదవ తరగతి బాల బాలికలు తమ పాఠశాల విద్య ఆఖరి సంవత్సరంలో
తమకి, తమ తెలుగు గురువులకు, తమ పాఠశాలకు రూ.30000 పై చిలుకు నగదు బహుమతులు, ప్రతిష్ఠ పొందే సదవకాశం.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మీకు తెలుగు ఉపాధ్యాయులు గాని, స్టేట్ బోర్డు పదవ తరగతి చదువుతున్న బాల బాలికలు గాని తెలిస్తే వారిని 040 3956 5350 కి మిస్ కాల్ ఇవ్వమని చెప్పండి, లేదా క్రింద ఉన్న లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోమని చెప్పండి.

http://bit.ly/2DQXdVm

Leave a Reply

%d bloggers like this: