డిసెంబర్ 29, 2018
కథ చెబుతారా….
వాట్సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో
కథలు చదవడంతో పోలిస్తే వినడంలో ఎక్కువ హాయినిస్తాయి. ఎందుకంటే కథ చదివేటప్పుడు మాములుగా చదువుతూ పోతాము.
కథ వినేటప్పుడు కథలోని సందర్భాలకు అనుగుణంగా వాయిస్ మారుతుంది. అప్పుడు కథలోకి మరింత లీనమౌతాము.
చాలా రోజుల నుండి ప్రతిలిపి పాఠకులు ఆడియో కథలు కోరుతున్నారు. ఈ పోటీలో కేవలం రచయితలే కాదు పాఠకులు కూడా పాల్గొనవచ్చు.
పాఠకులు ప్రతిలిపిలోని మీకు నచ్చిన కథ/కవిత ఎంపిక చేసుకొని మీ వాయిస్ లో రికార్డు చేసి మాకు మెయిల్ చేయాలి.
అలాగే రచయితలు కూడా తమ కథలను రికార్డు చేసి పంపవచ్చు.
కొత్త కథలు రాసి ప్రతిలిపిలో ప్రచురణ చేసి పంపవచ్చు లేదా మీ రచనలు ముందుగా ప్రతిలిపిలో ఉన్నవి, లేదా వేరే రచయితల రచనలు కూడా రికార్డు చేసి పంపవచ్చు.
ఏ రచన అయినా ప్రతిలిపిలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి.
నియమాలు :-
1.ఎలాంటి అసౌఖర్యం లేకుండా మీ వాయిస్ రికార్డు ఉండాలి.
2.మీ వాయిస్ రికార్డ్స్ telugu@pratilipi.com కి మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్టులో గ్రామ్‌ఫోన్ పోటీకి అని టైపు చేయడం మర్చిపోవద్దు.
3.మీ వాయిస్ రికార్డ్స్ పంపడానికి చివరితేది జనవరి- 30. ఫలితాల తేది ఫిబ్రవరి -28 వ తేదిన ఉండవచ్చు.
పూర్తి వివరాలు క్రింది లింక్ లో చూడగలరు.
Leave a Reply