డిసెంబర్ 29, 2018

మీకు నచ్చిన మీ కథ

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 9:14 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

”నాకు నచ్చిన నా కథ ” శీర్షికతో 100 మంది రచయితలతో ఓ కధా సంకలనం తేవాలని సంకల్పించాము., ఈ ప్రయత్నం తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉండాలని కోరిక ఆసక్తిగల రచయితలు నుండి మేలైన కథలను ఆహ్వానిస్తున్నాం , సహకార పద్ధతిలో ప్రచురించ దలచిన ఈ సంకలనం కోసం పంపే కథలు నాలుగు పేజీల లోపు ఉండాలి , ఒక్కో రచయిత రెండు కథలు పంపినట్లయితే ఒకటి ఎన్నుకోవటానికి వీలుంటుంది. dtp చేసి ఓపెన్ ఫైల్ లో పంపాలి,(nkbabu_nk@yahoo.com), లేదా మంచి దస్తూరితో రాసి కూడా పంపవచ్చు, కథ తమ , స్వంతమేనని హామీ పత్రం తప్పనిసరి .ఇదివరలో ఏదైనా పత్రికలో ప్రచురించిన ట్లయితే సంచిక తేదీ పేరు కూడా ఇవ్వండి మీ కథలను 2018 – 12 – 31 తేదీలోగా , ఈ చిరునామాకు పంపాలి ఫిబ్రవరి 2019లో పుస్తక ప్రచురణ పూర్తయి ఆవిష్కరణ జరుగుతుంది . కథ ప్రచురించిన రచయితకు ₹2000 /- విలువ చేసే కాపీలు, ఇవ్వబడతాయి పుస్తకాలు ను, రచయితలు వారి స్వంత ఖర్చులతో తీసుకోవాలి లేదా రవాణా చార్జీలు కొరియర్ ఛార్జీలు భరించే వారికి నేరుగా ఇంటికి పంపబడతాయి ,. గడువు తేదీకి చేరిన కథలతో సంకలనం , ప్రచురింపబడుతుంది ,. ఆవిష్కరణ తేదీ మరియు వేదిక ఫిబ్రవరి మొదటి వారంలో తెలియజేయబడుతుంది ఇతర వివరాలకు సంప్రదించండి 897773261 9 .
కథలు పంపాల్సిన చిరునామా ,
N K Babu,
Shop No. 1,
N G O home ,
Taluk office road,
Vizianagaram 5 3 50 0 2 .

Leave a Reply

%d bloggers like this: