డిసెంబర్ 31, 2018
మానస సరోవర యాత్ర
ప్రియమైన మిత్రులారా,
మీ అభిమాన పత్రిక ‘చైతన్యం సంకల్పబలం’ లో మానసరోవర యాత్ర వర్ణన ధారావాహికంగా ప్రచురితం అవుతోందని మీ అందరకు తెలుసు. ఆ యాత్ర వీడియో మొదటిభాగం ఇప్పుడు మ్యాగజైన్ లో పెట్టబడింది.
ఈ విడియో చూడటానికి మీరు చెయ్యవలసిందల్లా ఈ క్రింది లంకెపై క్లిక్ చేసి, తద్వారా ఓపెన్ అయిన పత్రిక 6 వ పేజీకి వెళ్లి, పేజీ క్రింద ఉన్న విడియో గుర్తుపై క్లిక్ చెయ్యటమే. మీ కళ్ళముందు విడియో ప్రత్యక్షమౌతుంది.
విడియో చూసి మీ అభిప్రాయాలు తప్పక తెలియజేస్తారు కదూ?
నమస్సులతో
తీగవరపు శాంతి
సంపాదకురాలు మరియు ప్రచురణకర్త
Leave a Reply