జనవరి 8, 2019
పుస్తకాలకు ప్రోత్సాహం
వాట్సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో
అనంతపురం జిల్లా, హిందూపూర్ లో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల (Estb: 1931) పేరుతో, రచయితల పుస్తకాలను ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది.
I am a member since a year.
ఇతర వివరాలకు, please contact కల్లూరి రాఘవేంద్ర రావు గారు 9493271620.
Leave a Reply