ఫిబ్రవరి 25, 2019

విందామా ఈ తెలుగు పాట

Posted in భాషానందం at 10:47 ఉద. by వసుంధర

అందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న హైదరాబాద్, ఫిలిం ఛాంబర్ లో పరూచూరి మరియు తమ్మారెడ్డి గార్ల చేతుల మీదుగా విడుదలైన నా యొక్క చిత్రం “ఒక తెలుగు ప్రేమకథ”, ప్రచారపు పాట, “తేట తెలుగు భాష” జోడింపు మీ కోసం. తెలుగు భాషాభిమానులందరు తప్పక చూడవలసిన సరికొత్త తెలుగుపాట..
https://youtu.be/F7SAAkr3Juk
నా పై దయుంచి అందరూ చూస్తారని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అందిస్తారనిఆశిస్తూ..మీ సంతోష్ కృష్ణ. 9959745365హైదరాబాదు.

Leave a Reply

%d bloggers like this: