ఏప్రిల్ 2, 2019

కె యన్ ఆర్ సాహితీ పురస్కారం

Posted in సాహితీ సమాచారం at 6:43 సా. by వసుంధర

స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మారక సాహితీ పురస్కారం

1.భిన్న సామాజిక అంశాలు ఇతివృత్తాలుగా వెలువడిన కథా సంపుటాలను /వచన కవితా సంపుటాలను పై పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము.
2.ఉగాది పర్వదినం 2019 నేపద్యంగా ప్రధానం చేయనున్న ఈ పురస్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని కథకులు, కవుల నుండి ఎంట్రీలను కోరుతున్నాము.
3.రచయితలు/కవులు పోటికి 2014 నుండి 2019 మార్చి 31 లోపు వెలువరించిన కథా సంపుటాలను /వచన కవితా సంపుటాలను మాత్రమే పంపవలసి వుంటుంది.
4.ఒక్కొక్క సంపుటి నాలుగు కాపీలు చొప్పున పంపాలి.
5.న్యాయ నిర్ణేతల పరిశీలనలో ఎంపికయిన కథా సంపుటాలు/కవితా సంపుటులకు ప్రథమ,ద్వితీయ బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు ప్రధానం చేయడం జరుగుతుంది.
రచయితలు కవులు తమ పూర్తి బయోడేటాతో కూడిన దరఖాస్తును దిగువన పేర్కొన్న చిరునామాకు పంపవలెను.
15/04/2019 లోగా మాకు అందేలా రిజిస్ట్రార్ పోస్ట్ /పార్శిల్/ DTDC కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
బహుమతుల ప్రధానం జూన్ చివరి వారంలో వుంటుంది.

DTDC courier లో మాత్రమే

K.Rajitha
C/o A.Chandrasekhar Reddy
S/o A.Narasimha Reddy
D.N0:1-19-20
Bethala Church (opposite)
Gorantla
Gorantla (M)
Anantapur (Dt)
Pin code:515231
Ph No:9652838920

మరిన్ని వివరాలకు ఈ లింక్ ద్వారా వాట్సఫ్ గ్రూప్ ఫాలో అవ్వగలరు.
https://chat.whatsapp.com/BFJjBzrYuc03Zv0VHUhTDc

Leave a Reply

%d bloggers like this: