ఏప్రిల్ 6, 2019
కథల పోటీ ఫలితాలు – నాని
సహజ సాంస్కృతిక సంస్థ మరియు నాని పిల్లల మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన ఉగాది బాలల కథల పోటీ ఫలితాలు
- – – – – – – – – – – – -: – – – – – – – – – – – – – – -::
ప్రథమ బహుమతి
₹2000/- బహుమతి గెలుచుకున్న కథ
గుణవంతుడు
రచయిత తిరుమల శ్రీ, హైదరాబాద్
ద్వితీయ బహుమతి
₹1500/- బహుమతి గెల్చుకున్న కథ
అడ్డదారి
రచయిత్రి , వసుంధర , హైదరాబాద్
తృతీయ బహుమతి
₹1000/- బహుమతి గెల్చుకున్న కథ
కుండలు
రచయిత , కోనే నాగ వెంకట ఆంజనేయులు.
3 కన్సోలేషన్ బహుమతులు
₹500/- చొప్పున మూడు బహుమతులు
1) ఉత్తమ విద్యావంతుడు
రచయిత పోలు బోతు మణి తేజ, zph school , నెల్లిమర్ల.
2)సాహస బాలుడు
రచయిత కొర్ర చిన్నారావు , గిరిజన సంక్షేమ పాఠశాల ,ఆండ్ర.
3)సమయం
రచయిత ,s. సురేష్ , గిరిజన సంక్షేమ పాఠశాల ఆండ్ర.
విజేతలకు అభినందనలు.
అధ్యక్షులు
N. K. Babu.
సహజ సాంస్కృతిక సంస్థ
ఎడిటర్, నాని పిల్లల మాసపత్రిక. విజయనగరం.
9440343479
Leave a Reply