మే 2, 2019

కథల పోటీ ఫలితాలు – హ్యూస్టన్

Posted in కథల పోటీలు at 8:09 సా. by వసుంధర

కధల పోటీ – 2019 …. విజేతలు…

విజేతలకు శుభాకాంక్షలు…
మొదటి బహుమతి పొందిన కధలు – కధకులు: __
చదువులమ్మ చెట్టు నీడలో– కొత్తపల్లి ఉదయబాబు
వారధి– గరిమెళ్ళ సుబ్బలక్ష్మి
ధర్మం– బళ్ళా షణ్ముఖరావు
క్షత్రి — లక్ష్మి పాల
జరుగుతున్న కధ– కట్టా రాంప్రసాద్ బాబు
…………………………………………………………………………..
రెండవ బహుమతి పొందిన కధలు – కధకులు:
అష్టావకృడు– యర్రమిల్లి విజయలక్ష్మి
తృప్తి– పొత్తూరి విజయలక్ష్మి
భ్రమ– దేవులపల్లి దుర్గాప్రసాద్
భార్య విలువ– డా ॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
తేడా– నామని సుజనాదేవి
చెఱసాల– నండూరి సుందరీ నాగమణి
వార్ధ్యకం– N.V. శ్రీధర శర్మ
స్నేహానికన్నా మిన్న మధుపాత్ర– శైలజ ఉప్పలూరి
ఆశించని ప్రతిఫలం– మధురాంతకం మంజుల
రెక్కలు విప్పిన విజయం– సమ్మెట విజయ

Leave a Reply

%d bloggers like this: