మే 2, 2019

సాహితీ విశేషాలు

Posted in సాహితీ సమాచారం at 8:26 సా. by వసుంధర

: కన్నెగంటి అనసూయ గారి wall నుండి కాపీ చేసిన msg :
” మానస సాహితీ సంస్థ ” ఆధ్వర్యంలో మే 19 న హైదరాబాద్ లో జరగబోయే “బాల సాహిత్య కథా కార్యశాల “కు హాజరయ్యేందుకు ఇంతవరకూ 28 మంది సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 40 నుండి 50 వరకూ హాజరు కాగలరని మేము భావిస్తున్నాము.
దయచేసి ఆ రోజు చేయబోయే భోజనం ఇత్యాది ఏర్పాట్ల కొరకు ఒక అంచనా కోసం హాజరు కాగోరు సభ్యులు త్వరగా స్పందించవలసినదిగా కోరుతున్నాము.
డైరక్టర్
కన్నెగంటి అనసూయ
బాలసాహిత్య కథా కార్యశాల
మానస సాహిత్యసంస్థ
9246541249

పుస్తక ప్రచురణకు ఆర్ధిక సాయం📒

తెలంగాణరచయితలు తమపుస్తకాలు ప్రచురణ చేసుకోవడం కోసం ఆర్ధికసాయం అందించనున్నట్టు “తెలుగు విశ్వవిద్యాలయం” ప్రకటించింది,
మే 31, 2019 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు
పూర్తివివరాలకోసం
విశ్వవిద్యాలయ అంతర్జాలవిలాసం teluguuniversity.ac.in లొ చూడవచ్చు ,

డా:అమ్మిన@ తెలుగుసేవకుడు.

Leave a Reply

%d bloggers like this: