Site icon వసుంధర అక్షరజాలం

శ్రీ కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం

కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య (రి) ఆధ్వర్యంలో…

కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం-2019

కవితా సంపుటాలకు మా ఆహ్వానం

కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య(రి) ఆధ్వర్యంలో మా తండ్రిగారైన కీ” శే ” శ్రీ కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం -2019 కొరకు అన్ని రాష్ట్రాలలోని తెలుగు కవులు / కవయిత్రుల నుండి వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం..

2018-2019 సమయంలో ముద్రించిన కవితా సంపుటాలను మూడింటిని పంపవలెను.

ముఖ్య గమనిక

ఈ కవితా సంపుటి కవి /కవయిత్రి మొదటి కవితా సంపుటి అయి ఉండాలి.

ఎంపికైన కవితా సంపుటికి
*పురస్కారంతోపాటు
5116/- రూపాయల నగదు, శాలువా, మెమెంటో, సన్మాన పత్రంతో బెంగళూరు లో సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే కార్యక్రమంలో ముఖ్య అతిథుల సమక్షంలోఘన సత్కారం ఉంటుంది.

కవితా సంపుటాలు జూన్ 20, 2019 లోపు మాకు చేరేవిధంగా ప0పవలసినదిగా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాల్యాద్రి బొగ్గవరపు, కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి మరియు కార్యవర్గం కోరుతున్నారు.

© కవితా సంపుటాల ఎంపికలో న్యాయ నిర్ణేతలు / సమాఖ్యదే తుది నిర్ణయం

కవితా సంపుటాలు పంపవలసిన చిరునామా

K.V. SASTRY
GENERAL SECRETARY
KARNATAKA TELUGU WRITERS FEDERATION(R)

32, SREEMAATHA,

5TH MAIN ROAD,
SIR MV NAGAR, RAMAMURTHY NAGAR, BANGALORE -560016.
KARNATAKA.

మరిన్ని వివరాలకు సంప్రదించండి

9886404328 / 9902756666 /8861733000

Exit mobile version