జూలై 2, 2019

ప్రకటనః తెలుగుతల్లి కెనడా

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:25 సా. by వసుంధర

కెనడా డే సందర్భంగా తెలుగుతల్లి (కెనడా) మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. అందువల్ల జూలై 1 (2019) నాడు ప్కటించిన పోటీ ఫలితాల ప్రకటన కొంచెం ఆలస్యంగా జూలై 15 (2019) నాడు రాగలదని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: