సెప్టెంబర్ 15, 2019
(అ)రాచకీయంలో చురక పలుకులు
సమకాలీన సమాజంలో ప్రతిరోజూ వినిపించే మాటలు, చేతలు – మనలో కలిగించే స్పందనలకు వేదిక ఈ శీర్షిక. ఆ స్పందనలు punch dialoguse లా క్లుప్తంగా ఉండాలి. పార్టీ, కుల, మత, వర్గ భావాల్లో ఏకపక్షం కాకూడదు. ఆవేశంకంటే ఆవేదన, అభిమానం కంటే ఆలోచనకు తావివ్వాలి. ఎవరైనా తమ స్పందనల్ని ఇక్కడ పంచుకోవచ్చు.
ప్రస్తుత సమాజపు తీరుతెన్నులపై మన పౌరుల భావజాలాన్ని నిజాయితీతో అవగాహన చేసుకునేందుకు ఈ స్పందన సహకరిస్తుందని ఆశిద్దాం.
చురక పలుకులు సెప్టెంబర్ 15 2019
‘నేనేం తప్పు చేశాను’ – ఎన్నికల్లో ఓడిన ఒక ప్రముఖ రాజకీయనేత ‘తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు’
‘కూలగొట్టడానికి క్షణాలు పడితే ప్రజా వేదిక కూడగట్టడం వాయిదాలు పడితే ప్రజా దర్బార్’
Leave a Reply