సెప్టెంబర్ 21, 2019

పలికెద భాగవతము

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 8:51 సా. by వసుంధర

తెలుగును ప్రేమిస్తే

తెలుగును ఆస్వాదించాలనుకుంటే

తెలుగు గొప్పతనాన్నీ, తీయందనాన్నీ తెలుసుకోవాలంటే

సాహిత్య సంగీతపరంగా, ప్రతిభావంతంగా, హృద్యంగా, ముద్దుగా

ప్రదర్శితమౌతున్న ఒక అపూర్వ కార్యక్రమం ‘పలికెద భాగవతము ‘

భక్తి టివిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, అదే మలిసారి మంగళవారం రాత్రి 7.30 గంటలకు వస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికి 4 భాగాలు వచ్చాయి.

వాటికి లంకెలు ఇక్కడ ఇస్తున్నాంః

1వభాగం 2వ భాగం 3వ భాగం 4వ భాగం

రేపు ఆదివారం: సెప్టెంబర్ 22వ తేదీ: సాయంత్రం 7.30 ని. కు ‘పలికెద భాగవతం’ కార్యక్రమం భక్తి టీవీలో ప్రసారం అవుతుంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మీరు వీక్షిస్తూ, మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇదే కార్యక్రమం తిరిగి మంగళవారం సాయంత్రం 7.30 ని.లకు పునః ప్రసారం అవుతుంది.
మీ
కె.వి. రమణా చారి, ఐ.ఏ.ఎస్.(రి.)

Leave a Reply

%d bloggers like this: