అక్టోబర్ 9, 2019

పోటీ కథలు – తెల్సా

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:06 ఉద. by వసుంధర

తెలుగు సాహితీ మిత్రులందరికీ నమస్కారం. తెల్సా వారి 21 వ వార్షిక ప్రత్యేక సంచిక “సంగతి”ని  ఎలక్ట్రానిక్‌గా విడుదల చేశాము. ఇది జూలై నెలలో మేము జరిపిన కథల పోటీలో బహుమతి పొందిన 12 కథల ప్రత్యేక సంచిక. పూర్తి వివరాలు మా ఫేస్‌బుక్ పేజిలో చూడగలరు. పాఠకులందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా ధన్యవాదాలు.

తెల్సా 21వ వార్షిక ప్రత్యేక సంచిక “సంగతి” ఫేస్‌బుక్ ప్రకటన

తెల్సా బృందం  

విషయసూచిక

About TELSA

సంపాదకీయం: గతి-సంగతి

తెల్సా కథలపోటీ ఫలితాలు

తెల్సా నాటికల పోటీ ఫలితాలు

రచయితల పరిచయం

తెల్సా కథలపోటీలో బహుమతి పొందిన కథలు

కొండ – పూడూరి రాజిరెడ్డి

రాగరాగిణి – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ఈ గాయమెంత తియ్యనో – వి-రాగి

వరాలత్త గాజులు – కె.ఎ. మునిసురేష్ పిళ్లె

విశిష్ట రచన

నాగరి‘కథ’ – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు

అంతకుడు – వసుంధర

బతకనీ – సింహప్రసాద్

ఆపద్బాంధవులు – జగన్ మిత్ర

అదవబతుకు – ఎండపల్లి భారతి

దయచేసి రెప్ప వెయ్యండి – అరుణ పప్పు

పౌరసన్మానం – వెంకటమణి ఈశ్వర్

శత్రువు – కె.వరలక్ష్మి

Leave a Reply

%d bloggers like this: