అక్టోబర్ 9, 2019
పోటీ కథలు – తెల్సా
తెలుగు సాహితీ మిత్రులందరికీ నమస్కారం. తెల్సా వారి 21 వ వార్షిక ప్రత్యేక సంచిక “సంగతి”ని ఎలక్ట్రానిక్‌గా విడుదల చేశాము. ఇది జూలై నెలలో మేము జరిపిన కథల పోటీలో బహుమతి పొందిన 12 కథల ప్రత్యేక సంచిక. పూర్తి వివరాలు మా ఫేస్బుక్ పేజిలో చూడగలరు. పాఠకులందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా ధన్యవాదాలు.
తెల్సా 21వ వార్షిక ప్రత్యేక సంచిక “సంగతి” ఫేస్బుక్ ప్రకటన
తెల్సా బృందం
విషయసూచిక
తెల్సా కథలపోటీలో బహుమతి పొందిన కథలు
రాగరాగిణి – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
వరాలత్త గాజులు – కె.ఎ. మునిసురేష్ పిళ్లె
విశిష్ట రచన
నాగరి‘కథ’ – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు
Leave a Reply