అక్టోబర్ 24, 2019

సఖి – అంతర్జాల శబ్ద పత్రిక

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 10:35 ఉద. by వసుంధర

బాల్యంలో అమ్మ. ఎదుగుతుంటే నాన్న. ఎదగడానికి ఎందరో. వీరి మాటలే మన చేతలకి బంగారు బాటలు వేసే మహా మంత్రాలు. ఆ మంత్రాల్ని సుగళాలతో మంగళస్వరాలుగా ఇంటింటా వినిపించడానికి, మొబైల్సు సార్థకమైనవని మీకు అనిపించడానికి – ఓ అపూర్వప్రయోగం సఖి అంతర్జాల శబ్దపత్రిక. సఖి ఇష్టసఖిగా త్వరలోనే మిమ్మల్ని అలరించబోతోంది. అందరూ ఉన్నవారికి ఆ అందరిలో తానూ ఉంటూ, ఎవ్వరూ లేనివారికి అందరూ తానే కాబోతున్న  అద్భుత సఖిని యూ ట్యూబ్ చానెల్లో https://youtu.be/p2wx1tVeens చూడగలరు.

నిర్వాహకులు శ్రీ ఆత్కూరి కొండలరావు (Clarity Creations, Vijayawada) తమ చానెల్‍కి subscribe చేసి – అభిప్రాయాలు, సూచనలు తెలుపవలసిందిగా వీక్షకుల్ని కోరుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: