అక్టోబర్ 27, 2019

రమణీయ రామాయణం – పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 6:45 సా. by వసుంధర

అందరికీ నమస్కారం 🙏🏾🙂. కథాప్రపంచం ప్రచురణలు లో వెలువడుతున్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి గారు వ్రాసిన ‘ రమణీయ శ్రీ రామాయణం ‘ పుస్తకావిష్కరణ ప్రముఖుల సమక్షం లో పాఠకుల సమక్షం లో ఆవిష్కరణ జరగనుంది . హైదరాబాద్ లో October 30, రవీంద్ర భారతి , కాన్ఫరెన్స్ హాల్ , ఫస్ట్ ఫ్లోర్ నందు మధ్యాహ్నం
2 : 30 నిమిషాలకు జరుగుతుంది

Leave a Reply

%d bloggers like this: