అక్టోబర్ 30, 2019

పుస్తకాలు కావాలి!

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 7:27 సా. by వసుంధర

బాల సాహిత్య రచయితలు, పెద్దలు అందరికి ఒక చిన్న సాహితీ విన్నపం…నా తోటి సహోద్యోగి ఒకతను తన తోటి మిత్రులతో కలిసి తాను చదివిన పాఠశాల లో ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసి పిల్లల్లో పఠనాశక్తి పెంపొందించేందుకు కృషి చేస్తు న్నాడు… ముఖ్యంగా 5 నుండి 10 తరగతుల పిల్లల కోసం మన బృందంలోని రచయితలు, రచయిత్రులు తమ పుస్తకాలు గానీ, ఇతర రచయితల పుస్తకాలు గాని దిగువ చిరునామా కి పంపి తోడ్పడవలసిందిగా ప్రార్ధన… తమ పుస్తకాలు తగ్గింపు ధరకి విక్రయించాలనుకుంటే దిగువ ఫోన్ నెంబరుకి సంప్రదించి తమ కేటలాగ్ పంపగలరు… ధన్యవాదాలు… రేపటి తరానికి అక్షరాల రుచి చూపిస్తేనే రచయితలకు మనుగడ…పెద్దలంతా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ… వినమ్రంగా…మీ…మల్లారెడ్డి మురళీ మోహన్, బెంగుళూరు
——————-**—————
చిరునామా:
Tha Head Master
Mandal Parishad Pradhamika Pathasala (Special),
Balijepalli (Village),
Rajupalem (Mandal),
Guntur (Dist)

Andhra Pradesh- 522412

Contact person: Hanimi Reddy (09652949495)

Leave a Reply

%d bloggers like this: