నవంబర్ 5, 2019
కథ, కవితల పోటీ – గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం

ధృవీకరణ/హామీ పత్రం
<Date>
<Your name, mailing address, email and Phone number>
TAGS రచనల పోటీ నిర్వాహకులకు,
ఈ క్రింద పేర్కొనబడిన నా రచనలు స్వంత బ్లాగ్ , స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలతో సహా ఎక్కడా ప్రచురించబడని అముద్రిత స్వీయ రచనలు, ఇంకెక్కడా ప్రచురణకి కానీ, పోటీకి కానీ పరిశీలనలో లేవు అని నేను ధృవీకరిస్తున్నాను. నా స్వీయ పరిచయం ఈ క్రింద పొందుపరచడమైనది.
పొటీకి పంపిస్థున్న నా రచనలు :
<List your entries one by one>
<Please tick all applicable entries below>
- “ప్రధాన విభాగం : ఉత్తమ కథానిక”
- “ప్రధాన విభాగం : ఉత్తమ కవిత”
- ఉత్తమ అనువాద కధ – 13 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువ రచయితలకు:
- ఉత్తమ అనువాద కధ – 13 ఏండ్ల నుండి 18 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువ రచయితలకు
ఇట్లు,
<Your signature – electronic signatures are ok – Parents can sign for under 18 children>
<Your Name>
నా పరిచయం:
<Introduction about yourself :: minimum 5 lines, max 1 page>
<Attach Your Photo>




శాక్రమెంటో తెలుగు సంఘం said,
డిసెంబర్ 11, 2019 at 9:22 ఉద.
TAGS ఆధ్యర్యంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ” – ఆఖరి తేదీ: డిసెంబర్ 20, 2019.
*** సాహితీ ప్రియుల కోరికమేరకు పోటీ గడువు డిసెంబర్ 20 వరకు పొడిగించడమైనది ***
TAGS ఆధ్యర్యంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ” సమాచారం ఈ క్రింది FACEBOOK లింకు లో ఉంచబడినది.
https://www.facebook.com/SacTelugu/posts/2551135461611062
భవదీయులు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం