డిసెంబర్ 31, 2019
‘రంజని’ విశేషాలు
హైదరాబాద్ ‘అకౌంటెంట్ జనరల్స్ అఫీసు’కి ఓ ప్రత్యేకతను ఆపాదించిన తెలుగు సాహితీ సమితి ‘రంజని’.
వారు నిర్వహించే అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో వార్షిఅకంగా నిర్వహించే కథలు, కవితల పోటీలు కూడా ఉన్నాయి.
అలాంటి ఓ కథల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం నిన్నటి దినాన జరిగింది. ఆ విశేషాలతోపాటు ‘రంజని’ పత్రికను ఇక్కడ పరిచయం చేస్తున్నాం.




Leave a Reply