జనవరి 16, 2020

ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 5:48 సా. by వసుంధర

ప్రకాశంజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో జనవరి 17, 18, 19 తేదీలలో జరిగే 9వ, రాష్ట్రస్థాయి రచయితల మహాసభల వేదిక “ఆంధ్రకేసరి విద్యాకేంద్రం”కు రూట్. RTC బస్సుల్లో వచ్చే ప్రతినిధులు నడుచుకొంటూ వేదిక దగ్గరకు రావచ్చు. RTC బస్టాండ్ వెనుక కాపు కళ్యాణమండపం ప్రక్కన ఆంధ్రకేసరి విద్యా కేంద్రం (AKVK కాలేజి). Rail ద్వారా వచ్చే ప్రతినిధులు సర్వీస్ ఆటోలో 15 రూపాయలు చెల్లించి “కాపు కళ్యాణమండపం” దగ్గర దిగి ఆంధ్రకేసరి విద్యా కేంద్రం (AKVK కాలేజి) కి నడుచుకొంటూ రావచ్చు. వివరాలకు పొన్నూరు వేంకట శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శి, సెల్ 94404 32939, 96666 93077.

Leave a Reply

%d bloggers like this: