వసుంధర అక్షరజాలం

రచనలకు ఆహ్వానం – గోదావరి, విపుల

రచనలకు ఆహ్వానం !

https://thegodavari.com/

సాహితీ మిత్రులందరికీ నమస్కారం.
సాహితీ గోదావరి మాస పత్రిక ఎన్నో విలువైన సాహితీ రచనలను మీ ముందుకు తీసుకు వచ్చిన విషయం మీకు తెలుసు.
ఇప్పుడు గోదావరి అంతర్జాల పత్రికగా మార్పు చెంది
https://thegodavari.com/
సరికొత్తగా జనవరి 2020 నుండి వస్తోంది . ఈ అంతర్జాల సాహిత్య పత్రిక కోసం విలువైన మీ రచనలకు స్వాగతం
.
కథ, కవిత, సమీక్ష, సాహిత్య వ్యాసం, నవల ప్రక్రియలలో .. మీ రచనలను హామీ పత్రం తో సహా పంపి సహకరించవలసిందిగా కోరుతున్నాం.

వి సంపత్ రెడ్డి 1/1/850&850/1/202,
Sree Avenue apartment, Siddhartha nagar,
Kajzipet-506004
email: vangala36gmail.com
WhatsApp:8897463990

  ప్రజాస్వామిక సాహిత్య వేదిక

                గోదావరి
 అంతర్జాల సాహిత్య మాస పత్రిక 
  https://thegodavari.com/
Exit mobile version