జనవరి 30, 2020

వివిధ రచనల పోటీలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:55 సా. by వసుంధర

శ్రీమతి శేషారత్నం సౌజన్యంతో

కథల పోటీ
1) హాస్యానందం మాస పత్రిక వారి
ఉగాది హాస్య కథల పోటీ
గడువు తేదీ: 20 – 02 – 2020
2) విశాలాక్షి మాస పత్రిక వారి
ఉగాది కథలపోటీ
గడువు తేదీ: 25 – 02 – 2020
3) అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ
కథల పోటీ
గడువు తేదీ: 5 – 03 – 2020
4) సోమేపల్లి వెంకటసుబ్బయ్య
రమ్య భారతి వారి
కథల పోటీ
గడువు తేదీ: 10 – 03 – 2020
5) ఐక్య ఉపాధ్యాయ వారి
కథల పోటీ
గడువు తేదీ: 31 – 03 – 2020
6) ఆచార్య ఎన్.జి.రంగా సాహిత్య పురస్కారం కొరకు
పెద్ద కథల పోటీ
గడువు తేదీ: 31 – 03 – 2020

       కవితల పోటీ

1) విశాలాక్షి మాసపత్రిక వారి
కవితల పోటీ
గడువు తేదీ: 25 – 02 – 2020
2) అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ
కవితల పోటి
గడువు తేదీ: 5 – 03 – 2020
3) ఐక్య ఉపాధ్యాయ మాస పత్రిక
కవితల పోటీ
గడువు తేదీ: 31 – 03 – 2020

      నవలల పోటీ

1) స్వాతి మాస పత్రిక వారి
అనిల్ అవార్డు నవలల పోటీ
గడువు తేదీ: 29 – 02 – 2020
2) అమెరికా తెలుగు అసోసియేషన్
ఆటా వారి నవలల పోటీ
గడువు తేదీ: 31 – 03 – 2020

  నాటక రచనల పోటీ

సంస్కృతి వారి
నాటక రచనల పోటీ
గడువు తేదీ: 1 – 06 – 2020

Leave a Reply

%d bloggers like this: