ఫిబ్రవరి 6, 2020

సహస్రవాణి

Posted in సాహితీ సమాచారం at 9:25 సా. by వసుంధర

సహస్రవాణి రేడియో
శ్రోతలకు ఆహ్వానం

శ్రీ శార్వరి నామ ఉగాది 25-3-2020 న ప్రారంభించబడుతున్నది. అందరూ వినాలని ఆహ్వానం.

సహస్రవాణి ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, కవులు, గాయకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువకులకు, వృద్ధులకు ఇలా అందరికీ ఉపయోగ పడే కార్యక్రమాలు ప్రసారం చేయబడును.

ఈ కొత్తతరం రేడియోను విని ఆదరించండి.

శ్రోతలుగా చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చేరగలరు.

ఎవరైనా శ్రోతలుగా చేరవచ్చు. పిల్లలు, పెద్దలు, సాధరణ పౌరులు, మేధావులు, కుటుంబ సభ్యులు అందరికీ ఆహ్వానం.

ఈ మెసేజ్ ను మీకు తెలిసిన మిత్రులు కుటుంబ, సభ్యులు అందరికీ పంపి శ్రోతలుగా చేరమని ప్రొత్సహించగలరు.

ఈ ట్రైలర్ ప్రసారం వినండి.

ధన్యవాదాలు
మేక రవీంద్ర
6-2-2020

సహస్రవాణి రేడియో ట్రైలర్ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి browser/internet/google లో విన వచ్చు https://anchor.fm/sahasra-kavi/episodes/Sahasravani-Trailer9-eal07d

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి సమూహంలో చేరగలరు.

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Hv9iMP6w4RbHXxnQtEN1Fl

Leave a Reply

%d bloggers like this: