ఫిబ్రవరి 15, 2020

జాతీయ బహుభాషా కవి సమ్మేళనం

Posted in సాహితీ సమాచారం at 12:36 సా. by వసుంధర

👉👉 మంచిర్యాల జిల్లా రచయితల సంఘం👈👈
జాతీయ బహుభాషా కవి సమ్మేళనం
🤝🤝💐💐💐💐💐💐💐💐🤝🤝
రచన అంశం : మన భాష-మన శ్వాస
📯📢 “కళాత్మ” బిరుదుతో “భాషాశ్రీ” పురస్కారాలు🛡📯🎷
(జ్ఞాపిక,శాలువా,ప్రసంసాపత్రంతో సన్మానం)
కవుల రచనలతో కూడిన పుస్తక సంకలనం ఆవిష్కరణ
మధ్యాహ్న భోజనం,టీ, స్నాక్స్
🙏🙏🙏🏻తేదీ : ఫిబ్రవరి 16,2020 🙏🏻🙏🏻🙏
🌹🌹స్థలం : చెన్నూర్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం.🌹🌹
సమయం : ఉదయం 9 నుండి సాయంత్రం 4వరకు
దూరప్రాంతాల వారికి ప్రథమ ప్రాధాన్యం
📢📢నమోదు రుసుము : 500రూ.📢📢
🔔🔔గూగుల్ పే/ఫోన్ పే : 9963427242🔔🔔
రచనలు పంపవలసిన
👉👉వాట్సాఅప్ : 9963427242
ఈమెయిల్ : boddumahender2@gmail.com

💲💲నమోదుకు, రుసుము చెల్లించడానికి చివరి తేదీ : ఫిబ్రవరి10,2020.💲💲

కుల,మత, ప్రాంతీయ, వయో బేధాలు ఏవీ లేవు. దేశంలోని ఎక్కడి వారైనా, ఏ భాష వారైనా పాల్గొనవచ్చు.
ఇతర భాషల రచనల్ని కవులే స్వయంగా dtp చేసుకొని pmd మరియు pdf ఫైల్ పంపవలసి ఉంటుంది. తెలుగు కవుల్లో కూడ వీలైన వారు అను7 ఫాంట్ లో టైపు చేసి pmd మరియు pdf ఫైల్ ని పంపిస్తే ముద్రణకు సులువుగా ఉంటుంది.
వివాదాస్పద అంశాలకు తావు లేదు.


“మన భాష-మన శ్వాస” అన్న భావాన్ని పెంపొందించడానికి మంచిర్యాల జిల్లా రచయితల సంఘం జాతీయ బహుభాషా కవి సమ్మేళనాన్ని నిర్వహించడానికి పూనుకుంది.
(ఫిబ్రవరి 21)అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంని పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవుల కవితలు,పద్యాలు,గేయాలు,ఇతర సాహిత్య ప్రక్రియల్లో రాసిన రచనలతో ప్రత్యేక సంకలనం ముద్రించబడును. కుదిరితే ఈ సభలోనే ఆవిష్కరించి,అందరికీ అందజేస్తాము.మరియు పాల్గొన్న ప్రతీ కవికి కళాత్మ బిరుదుతో కూడిన భాషా శ్రీ పురస్కార జ్ఞాపిక, శాలువా, ప్రసంసాపత్రంతో సన్మానం చేయబడును.
వానమామలై వరదాచార్యులు వంటి కవి పండితులకి ఆవాసమైన పవిత్ర పంచక్రోశ ఉత్తర వాహిని(గోదావరి) తీర ప్రాంతమైన చెన్నూర్ లో భాషా సేవలో తరిస్తున్న మీ అందరినీ సన్మానించుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ఇవ్వండి. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం.

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరం కి 32కిమీ దూరంలోనే ఈ చెన్నూరు ఉంది. కాబట్టి మీరు ఆ పుణ్యక్షేత్రం ని కూడ దర్శించుకునే వీలుంటుంది.

మంచిర్యాల జిల్లా రచయితల సంఘం
అధ్యక్షుడు : బొడ్డు మహేందర్
ప్రధాన కార్యదర్శి : మేకల రామస్వామి
కార్యనిర్వాహక కార్యదర్శి : దబ్బెట రాజమల్లు

Leave a Reply

%d bloggers like this: