ఫిబ్రవరి 15, 2020

పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 12:26 సా. by వసుంధర


దాచిన ఉత్తరం(మా 10వ పుస్తకం)
పుస్తకావిస్కరణ

అందరూ ఆహ్వానితులే

తేది:12-02-2020
సమయం:11:30 గంటలకు
స్థలం: నాగలదిన్నె హైస్కూల్
“దాచిన ఉత్తరం”
నాగలదిన్నె విద్యార్థినుల పుస్తకం.
పుస్తకావిస్కరణ:

శ్రీ యం.శివరామ్ గారు
ప్రధానోపాధ్యాయులు
ముఖ్య అతిథి:
శ్రీ N.శ్రీనివాసులు
BC సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి.
పుస్తక సమీక్షకులు:

శ్రీ ఆర్.నాగభూషణం రెడ్డి గారు Sa (tel)
పూర్వవిద్యార్థులు:

శ్రీ S.m.d ఫరూఖ్ S.A (B.S)
శ్రీ C.రంగయ్య సేల్స్ టాక్స్ ఆఫీసర్
శ్రీ P.రమేష్ రావు Sr LIC agent
శ్రీ A.గోపాల్ శ్రీ రాఘవేంద్ర విద్యా పీఠం
పుస్తకం సంకలనకర్తలు:

శ్రీ టి.అంజనయ్య గారు
శ్రీ ఆర్.నాగభూషణం రెడ్డిగారు
శ్రీమతి జి.లక్ష్మీ సుదీష్ణ గారు
తెలుగు ఉపాధ్యాయులు
పుస్తక సంపాదకులు:

శ్రీ పుల్లారామాంజనేయులు
తెలుగు ఉపాధ్యాయులు
9491851349
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహ్వానించువారు..
ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,
విద్యార్థిని విద్యార్థుల బృందం,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నాగలదిన్నె,కర్నూలు జిల్లా.

Leave a Reply

%d bloggers like this: