”కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020″ కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము.
కవులు/రచయితలు పోటికి 2018 ,2019 సంవత్సరాలలో వెలువడిన కవిత/కథా/నవల సంపుటాలను నాలుగు కాపీలను పంపవలసి వుంటుంది.
న్యాయ నిర్ణేతల పరిశీలనలో ఉత్తమ కవిత/కథా/నవల సంపుటాలను ఎంపికచేయబడును.
ఎంపిక చేయబడిన కవిత/కథా/నవల సంపుటాలకు పురస్కారంతో పాటు నగదు ,ప్రసంసాపత్రంతో గౌరవ సత్కారం జరుగును.
మీ రచనలను 30/04/2020 లోగా మాకు అందేలా రిజిస్ట్రార్ పోస్ట్ / DTDC కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
సంపుటాలను పంపవలసిన చిరునామా
రజిత కొండసాని C/o ఎ.చంద్రశేఖర్ రెడ్డి D.N0:1-19-20 బేతాళ చర్చి ఎదురుగా గోరంట్ల (పోస్ట్ &మండలం) అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ Pin code:515231.
Ph No:9652838920.
“కొండసాని వారి సాహితీ పురస్కారం 2019” గ్రహితలు
కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారి “బడి”