Site icon వసుంధర అక్షరజాలం

కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020

స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మరణలో…..

కొండసాని వారి సాహితీ పురస్కారం -2020

”కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020″ కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము.

కవులు/రచయితలు పోటికి 2018 ,2019 సంవత్సరాలలో వెలువడిన కవిత/కథా/నవల సంపుటాలను నాలుగు కాపీలను పంపవలసి వుంటుంది.

న్యాయ నిర్ణేతల పరిశీలనలో ఉత్తమ కవిత/కథా/నవల సంపుటాలను ఎంపికచేయబడును.

ఎంపిక చేయబడిన కవిత/కథా/నవల సంపుటాలకు పురస్కారంతో పాటు నగదు ,ప్రసంసాపత్రంతో గౌరవ సత్కారం జరుగును.

మీ రచనలను 30/04/2020 లోగా మాకు అందేలా రిజిస్ట్రార్ పోస్ట్ / DTDC కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.

సంపుటాలను పంపవలసిన చిరునామా

రజిత కొండసాని
C/o ఎ.చంద్రశేఖర్ రెడ్డి
D.N0:1-19-20
బేతాళ చర్చి ఎదురుగా
గోరంట్ల (పోస్ట్ &మండలం)
అనంతపురం జిల్లా
ఆంధ్రప్రదేశ్
Pin code:515231.

Ph No:9652838920.

“కొండసాని వారి సాహితీ పురస్కారం 2019” గ్రహితలు

కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారి “బడి”

కథ : యమ్.వి రామిరెడ్డి గారి “వెంటవచ్చునది”.

Exit mobile version