ఫిబ్రవరి 21, 2020
కళాస్రవంతి సాహితీ అవార్డ్
కళా స్రవంతి సాహితీ సాంస్కృతిక సంస్థ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని2020 జాతీయస్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నాము . సామాజిక అంశాలతో కూడిన కవితల కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది . కవిత 30 లైన్ల లోపల ఉండాలి . గతంలో కవితల పోటీలో పాల్గొని విజేతలైన వారు కవితల పోటీలో పాల్గొనరాదు . కవితలను కళాస్రవంతి సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రత్యేకంగా వ్రాసి పంపాలి . వివిధ పత్రికల్లో ప్రచురణ అయినవి వాట్సప్ ఫేస్బుక్ లో ప్రచురించినవి e – పేపర్ లో ప్రచురించిన వి పంపరాదు .
బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి: రూ . 3000 /-లు
రెండో బహుమతి రూ , 2000/- లు
మూడో బహుమతి రూ , 1000/- లు
5 కవితలకు కన్సొలేషన్ బహుమతులు క్రింద ఒక కవిత కు 500 రూపాయలు చొప్పున ఇవ్వబడుతుంది .
కవిత ప్రతి పై కవి పేరు వ్రాయరాదు . కవిత నా సొంత మే
నని ధృవ పత్రమును పొందు పరచవలెను. కవి వివరాలు ప్రత్యేక పత్రం లో వ్రాయాలి
కవితలు పంపించడానికి చివరి తేదీమార్చి 30. 2020
కవితలు పంపించవలసిన చిరునామా: పల్లోలి శేఖర్ బాబు వ్యవస్థాపక కార్యదర్శి, కళా స్రవంతి సాహితీ సాంస్కృతిక సంస్థ రిజిస్టర్ నెంబరు 72 /2014. కొలిమిగుండ్ల (గ్రామం మండలం పోస్ట్ )కర్నూలు జిల్లా pin cod నెంబర్ 51 81 23 ఆంధ్ర ప్రదేశ్.
కవితలు మూడు ప్రతులు పోస్టల్ ద్వార పంపాలి .
వివరాల కు watsapp Cell : 8008527678.
Email :palloli316gmail.com
Leave a Reply