Site icon వసుంధర అక్షరజాలం

పెన్నా సాహిత్య పురస్కారం

పెన్నా సాహిత్య పురస్కారం – 2020

పెన్నా రచయితల సంఘం గత 10 సంవత్సరాల నుండి కవితా సంపుటీలకు ,కథాసంపుటీలకు రాష్ట్రవ్యాప్తంగా పుస్తకాలను ఆహ్వానించి, అత్యుత్తమ కవితా సంపుటికి… పెన్నా రచయితల సంఘం సాహితీ అవార్డును అందజేయడం జరుగుతుంది .
2020 పెరసం అవార్డు నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 2019జనవరి నుండి 2019 డిసెంబర్ వరకు ప్రచురితమైన కవితా సంపుటీలను ఆహ్వానిస్తున్నాము. ఎంపిక అయిన కవికి పెన్నా రచయితల సంఘం 11 వ వార్షకోత్సవంలో సన్మానం కలదు,మరియు నగదు పురస్కారం ఇవ్వబడును .కాపీలు మార్చి 31-2020 లోపల నాలుగు చొప్పున క్రింది అడ్రస్ కు పంపించవలసినదిగా పెన్నా రచయితల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మోపూరు పెంచల నరసింహం మరియు అవ్వారు శ్రీధర్ బాబు కోరుతున్నారు. కాపీలు పంపించవలసిన చిరునామా అవ్వారు శ్రీధర్ బాబు
23 – 1- 57 పెండెం వారి వీధీ
ఫత్తేఖాన్ పేట,
నెల్లూరు- 524003.
వివరాలకై 8500130770, 9346393501
నెంబర్ల ను సంప్రదించవలసినదిగా కోరడమైనది.

Exit mobile version