మార్చి 24, 2020

హై హై నాయకా!

Posted in ముఖాముఖీ at 3:24 సా. by వసుంధర

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని

దీటుగా ఎదుర్కునేందుకు

కుల మత రాజకీయాల్ని పక్కనపెట్టి

నీటుగా నిరోధిస్తున్న

కేంద్ర, రాష్ట్ర నాయకులకు

కృతజ్ఞతలు, అభినందనలు

కరోనా అనంతరం కూడా

ఇది ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ

యవద్భారత ప్రజానీకానికీ

అక్షరజాలం తరఫున

శార్వరి నామ నూతనసంవత్సరారంభంలో

ఉగాది శుభాకాంక్షలు

Leave a Reply

%d bloggers like this: