మార్చి 27, 2020

నవలల పోటీ – ఆటా

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 9:54 ఉద. by వసుంధర

సాహితీ మిత్రులకు నమస్తే!

ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆటా నవలల పోటీ గడువు పొడిగించాము. నవలలు అందవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2020. ఈ విషయంలో మీకేమైనా సందేహాలుంటే atanovels2020@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.

ధన్యవాదాలు!

అమెరికా తెలుగు సంఘం

పోటీ వివరాలు ఈ క్రింద ఇస్తున్నాం. గడువు తేదీని మాత్రం పైన ప్రకటించిన విధంగా జూన్ 30గా గిర్తించగలరు.

Leave a Reply

%d bloggers like this: