మార్చి 29, 2020

బాలి బొమ్మకు కథ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:10 సా. by వసుంధర

విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో కొత్త శీర్షికః బాలి బొమ్మ కు కథ
.

     

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక కొత్త శీర్షిక ప్రవేశ పెడుతుంది.ప్రతి నెలా బాలి గారు బొమ్మ ఇస్తారు. దానికి సింగిల్ పేజి కథ రాయటమే.కథకు ఈ చిత్రం ను మూలం గా తీసుకోవాలి. కథ..ఒక్క పేజి లో ఉండాలి..నాలుగు కథలు మాత్రం ప్రచురిస్తాము.ప్రథమం(300రూ) ద్వితీయ (200రూ) బహుమతులు ఉంటాయి.మరో రెండు కథలు సాధారణ ప్రచురణకు తీసుకుంటాము..టైప్ చేసి వాట్స్ అప్ 94405 29785 కు పంపాలి..

చివరి తేదీ…07/04/2020. కథలు ఏప్రిల్ సంచిక లోనే ప్రచురిస్తాము. కరోనా వలన పత్రిక ముద్రణ , రవాణా కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి
సాధారణ ప్రచురణకు తీసుకున్న రెండు కథకులు కూడా చెరొక 100రూ బహుమతి అంద చేస్తాము

Leave a Reply

%d bloggers like this: