తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in ఆరోగ్యం, కవితాజాలం, ముఖాముఖీ at 8:30 ఉద. by వసుంధర
అయ్యలారా అమ్మలారా
దాటకండి క్వారంటైన్
దాటారో తప్పదండి
కరోనాతో వాలంటైన్
Permalink
Leave a Reply