ఏప్రిల్ 7, 2020

అప్పుడలా ఇప్పుడిలా

Posted in ఆరోగ్యం, వసుంధర రచనలు, సాంఘికం-రాజకీయాలు at 6:04 సా. by వసుంధర

రానున్న ఉపద్రవాల గురించి – ప్రకృతి ఎప్పటికప్పుడు మనని హెచ్చరిస్తూనే ఉంటుంది. మనం అప్పటికప్పుడు తాటాబూటం ఏర్పాట్లు చేసి మళ్లీ మామూలైపోతాం.

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రికను నిర్వహిస్తున్నప్పుడు మేము సుమారు పదేళ్లు ‘ఈ శతాబ్దపు చివరి దశాబ్దం’ అనే శీర్షికలో సమకాలీన అంశాలను బాలల అవగాహనకు అందేలా నెలనెలా చర్చించాం. అందులో ఫిబ్రవరి 1995 సంచికలో అందించిన ‘బాగు-ప్లేగు’ అనే వ్యాసంలో నేటి దుస్థితికి బీజాలు సూచించబడినట్లు గమనించేక మనది మరీ ఇంత స్వయంకృతమా అని మాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యాసాన్నిక్కడ అందిస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: