వసుంధర అక్షరజాలం

కరోనా నీతి కథ

సామాజికస్పృహకు అద్దం పట్టే బాల సాహిత్యాన్ని అందించడంలో ఒకప్పుడు చందమామ, బాల అనే పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయి. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కొత్త యుద్ధం అనే కరోనా నీతి కథ – ఆ ఒరవడికి విలువను ఆపాదించిన విశిష్ట కథ. రచయితకు అభినందనలు. సాటి రచయితలకు స్ఫూర్తి కాగల ఆ కథని ఇక్కడ అందిస్తున్నాం.

Exit mobile version