ఏప్రిల్ 20, 2020

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు – అర్చన ఆర్ట్‍స్ ఫౌండేషన్

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 12:07 సా. by వసుంధర

చక్కని కధలు మీకు అందరికీ అందించినందుకు కృతజ్ఞతలు … ప్రత్యేక సంచికగా ఈ క్రింది కధలు ప్రచురించగలము.. ప్రముఖ అంతర్జాల పత్రికలో..ఇప్పటకే తెలుపని వారు మీ సమ్మతి తెలియ జేయండి..వీలయినంత త్వరలో..

1. జో’హారిక’ – రాజేష్ యాళ్ళ

2. తల్లికోడి – పి.ఎల్.ఎన్. మంగరత్నం

3. దోషి ఎవరు? – వాడపల్లి పూర్ణ కామేశ్వరి

4. ధీరుడు – కట్టా రాంబాబు

5. పాచిక – పద్మలత నందిరాజు

6. బళ్ళు షెడ్డుకి వెడుతున్నాయి – చంగల్వ కామేశ్వరి

7. మనమూ దోషులమే – జి.వి. శ్రీనివాస్

8. పెద్దరికం – ఓట్ర ప్రకాష్ రావు

9. కొత్త జీవితం – మారోజు సూర్యప్రకాష్

10. గర్జించిన గొర్రెపిల్ల – పోతుల కృపాకర్

11. అమ్మమ్మ జ్ఞాపకం – బంతుపల్లి శ్రీదేవి

12. విదిశ – వంజరి రోహిణి

13. సాయం సంధ్య –  పి.ఎల్.ఎన్. మంగరత్నం

14. సూర్య జయంతి –  జయంపు కృష్ణ

15. త్రాణ – చెన్నూరి సుదర్శన్

16. భర్తని మార్చాలి – జొన్నలగడ్డ రామలక్ష్మి

17. అమ్మనిర్ణయం – శారద పోలంరాజు

18. మరో ప్రపంచం – సమ్మెట విజయ

19. ప్రజ్ఞ – సోమ సుదేష్ణ

20. పిల్ల కాకి – ఆకెళ్ళ విజయలక్ష్మి

21. మారీ మారని మహిళ – చాగంటి కృష్ణకుమారి

22. వైజయంతీ – ఎన్.వి. శ్రీధర శర్మ

23. ఉన్నది ఒకటే జిందగీ – కల్వకోట ఉమాదేవి

24.  అమ్మ కావాలి – గురజాడ శోభ పేరిందేవి

……………………………………………………………

>>>ఉమాభారతి ..జ్యోతి వలబోజు…మంథా భానుమతి

Leave a Reply

%d bloggers like this: